పశ్చిమ బెంగాల్ మెడికల్ కౌన్సిల్ (WBMC) గురువారం కీలక నిర్ణయం తీసుకున్నది. కోల్‌కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ మాజీ ప్రిన్సిపాల్ (RG Kar’s ex-principal) డాక్టర్ సందీప్ ఘోష్ రిజిస్ట్రేషన్ రద్దు చేసింది. 31 ఏళ్ల ట్రైనీ లేడీ డాక్టర్‌పై హత్యాచారం కేసుతో పాటు ఆర్థిక అవకతవకలపై దర్యాప్తు చేస్తున్న సీబీఐ ఆయనను అరెస్ట్ చేసింది
...