⚡భార్య ఇంటి ముందే ఆత్మహత్య చేసుకున్న క్యాబ్ డ్రైవర్
By Arun Charagonda
బెంగళూరు(Bengaluru)లో విషాదం నెలకొంది. భార్య విడాకులు(divorce) కోసం దరఖాస్తు చేసుకోవడంతో మనస్తాపానికి గురైన 39 ఏళ్ల మంజునాథ్ అనే క్యాబ్ డ్రైవర్(Cab Driver) ఆత్మహత్యకు పాల్పడ్డాడు.