వార్తలు

⚡ఘోర రోడ్డు ప్రమాదం, ఏడు మంది మృతి

By Hazarath Reddy

బీహార్‌ రాజధాని పాట్నా (Patna)లో ఓ క్రేన్‌ను ఆటో ఢీ కొట్టింది (Auto Hits Crane). ఈ ఘటనలో ఏడుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు తెలిపారు.పాట్నాలోని రామ్‌లఖన్‌ పాత్‌ ప్రాంతంలో (Ramlakhan Path area) మెట్రో రైలు పనులు జరుగుతున్నాయి

...

Read Full Story