india

⚡సిగిరెట్లు ఇవ్వలేదని వృద్ధురాలిపై అత్యాచారం

By Hazarath Reddy

బిహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో తమకు సిగరెట్ ఇవ్వలేదని నలుగురు వ్యక్తులు 65 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని పోలీసులు శుక్రవారం తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని అరెస్టు చేశామని, మిగతా వారిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.

...

Read Full Story