ప్రపంచ కుబేరుడు మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్గేట్స్(65), ఆయన సతీమణి మిలిందా గేట్స్(56) సంచలన ప్రకటన చేశారు. తమ 27 ఏళ్ల తమ వివాహ బంధానికి స్వస్తి (Bill and Melinda Gates Announce To End Marriage After 27 Years) పలకాలని నిర్ణయించుకున్నట్లు వెల్లడించారు. భార్య మిలిందా ( Melinda Gates) నుంచి విడాకులు తీసుకుంటున్నట్లు సోమవారం ట్విట్టర్ ద్వారా బిల్గేట్స్ ప్రకటించారు.
...