వార్తలు

⚡సల్మాన్ ఖాన్ చంపిన కృష్ణజింకకు స్మారకం, 800 కేజీల జింక విగ్రహం

By Naresh. VNS

బాలీవుడ్‌ నటుడు సల్మాన్‌ ఖాన్‌ (Salman Khan) 24 సంవత్సరాల కిందట చంపిన కృష్ణ జింక (blackbuck) కోసం రాజస్థాన్‌లో స్మారక చిహ్నాన్ని నిర్మిస్తున్నారు. బిష్ణోయ్‌ (Bishnoi Community) సొసైటీ తరఫున జోధ్‌పూర్‌ జిల్లాలోని కంకణి గ్రామంలో స్మారకాన్ని నిర్మిస్తుండగా.. ఇందులో 800 కిలోల బరువునున్న కృష్ణ జింక విగ్రహాన్ని (blackbuck memorial) ఏర్పాటు చేయనున్నారు.

...

Read Full Story