వార్తలు

⚡రాజ్యసభకు ఎస్‌ఎస్‌ రాజమౌళి తండ్రి విజయేంద్రప్రసాద్

By Naresh. VNS

ప్రముఖ కథారచయిత విజయేంద్ర ప్రసాద్‌ కు అరుదైన గౌరవం దక్కింది. ఆయన్న రాజ్యసభకు నామినేట్ చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. విజయేంద్ర ప్రసాద్ తో పాటూ, లెజండరీ మ్యూజిక్ డైరక్టర్ ఇళయరాజా, ఎందరో క్రీడాకారులకు స్పూర్తిగా నిలుస్తున్న పీటీ ఉష(P.T. usha), ప్రముఖ సామాజిక సేవా వేత్త వీరేంద్ర హెగ్దేలను కూడా రాజ్యసభకు నామినేట్ చేస్తున్నట్లు ప్రధాని మోదీ ట్వీట్ చేశారు.

...

Read Full Story