జనవరి 28న ఢిల్లీలోని ఎయిమ్స్ అవుట్ పేషెంట్ విభాగానికి ఆ యువకుడ్ని తీసుకువచ్చారు. అతడి కడుపు వద్ద వేలాడుతున్న అదనపు కాళ్లను డాక్టర్లు పరిశీలించారు. ఆ బాలుడికి విజయవంతంగా శస్త్రచికిత్స నిర్వహించారు. అదనపు కాళ్లను తొలగించారు. వైద్యపరంగా ఒక ఘనత సాధించారు.
...