వార్తలు

⚡హైదరాబాద్‌లో డబుల్ డోస్ వ్యాక్సిన్ కలకలం

By Hazarath Reddy

బీహార్ రాజధాని పాట్నా శివారులో జరిగిన ఇలాంటి ఘటన మరువక ముందే హైదరాబాద్ శివారులో మరో ఘటనల అలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ నర్స్‌ నిర్లక్ష్యంతో ఓ యువతికి ఓకేసారి డబుల్‌ డోస్‌ వ్యాక్సిన్‌ (nurse gives two doses of Covid vaccine) వేసింది.

...

Read Full Story