దేశంలో కొత్తగా 85 కేంద్రీయ విద్యాలయాలు (Kendriya Vidyalaya), 28 నవోదయ విద్యాలయాల (Navodaya Vidyalaya) ఏర్పాటుకు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో ఏపీలో 8 కేంద్రీయ విద్యాలయాలు, తెలంగాణలో 8 నవోదయ విద్యాలయాల ఏర్పాటుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
...