వార్తలు

⚡కాళ్లు మొక్కి మరీ చంపేశారు, కర్ణాటకలో వాస్తు సిద్ధాంతి హత్య

By Naresh. VNS

ర్నాటక హుబ్లీలో(Hubballi) దారుణం జరిగింది. వాస్తు సిద్ధాంతి దారుణ హత్యకు గురయ్యారు. చంద్రశేఖర్ గురూజీని(Chandrashekhar Guruji) ఓ ప్రైవేట్ హోటల్ లో అతి కిరాతకంగా కత్తులతో పొడిచి చంపారు ఇద్దరు వ్యక్తులు. మధ్యాహ్నం 12 గంటల సమయంలో హోటల్ రిసెప్షన్ లో అందరూ చూస్తుండగానే ఈ దారుణం జరిగింది

...

Read Full Story