కర్నాటక సర్కారు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.తమిళనాడుకు 15 రోజుల పాటు రోజుకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని కర్ణాటక ప్రభుత్వాన్ని ఆదేశించిన కావేరీ వాటర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (సిడబ్ల్యుఎంఎ), సిడబ్ల్యుఆర్‌సి ఆదేశాలపై జోక్యం చేసుకోవడానికి సుప్రీంకోర్టు గురువారం నిరాకరించింది.
...