మణిపూర్‌లో ఇద్దరు విద్యార్థులను దారుణంగా చంపిన కేసులో (Manipur Students Killing) నలుగురు వ్యక్తులను సీబీఐ (CBI) అధికారులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. జూలైలో మణిపూర్‌లో జరిగిన ఇద్దరు విద్యార్థుల దారుణ హత్య స్థానికంగా కలకలం రేపింది. వారి ఫొటోలు గతవారం సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
...