india

⚡చెన్నైలో స్కూళ్లు మూసివేత, వణికిస్తున్న ఫెంగల్ తుఫాను

By Hazarath Reddy

నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా బలపడింది. ఇది మరింత బలపడి తీవ్ర తుఫానుగా రూపాంతరం చెందే అవకాశం ఉందని చెన్నై(Chennai) ప్రాంతీయ వాతావరణ కేంద్రం ప్రకటించింది. దీనికి ‘ఫెంగల్‌’ అని నామకరణం చేశారు

...

Read Full Story