మిళనాడులోని మదురై జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది, ఆర్థిక ఒత్తిడి కారణంగా ఒక జంట తమతో పాటు వారి ముగ్గురు మైనర్ పిల్లలను కూడా చంపేసి ఆత్మహత్య చేసుకున్నట్లు (Madurai Shocker) పోలీసులు తెలిపారు. ఆత్మహత్య చేసుకున్న దంపతులను (tamil nadu, couple) ఎ శరవణన్ (35), విజి (30) గా గుర్తించారు.
...