By Rudra
తుపాకీ మోతతో దండకారణ్యం దద్దరిల్లింది. ఛత్తీస్ గఢ్-ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ జిల్లాలోని కులారీ ఘాట్ అటవీ ప్రాంతంలో మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య మంగళవారం ఉదయం ఎదురుకాల్పులు జరిగాయి.
...