వార్తలు

⚡తల్లిదండ్రులను దారుణంగా చంపేసిన యువకుడు

By Hazarath Reddy

ఛత్తీస్‌గఢ్‌లోని జాష్‌పుర్‌లో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ 17 ఏళ్ళ బాలుడు తాంత్రికుడు చెప్పిన మాటలు నమ్మి తల్లిదండ్రులనే (Minor kills parents) అతి కిరాతకంగా చంపేశాడు. అందుకు వారి బంధువులు కొందరు బాలుడికి సహకరించటం ఇంకా విషాదంగా చెప్పుకోవాలి.

...

Read Full Story