india

⚡సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై లాయర్ దాడి

By Team Latestly

సుప్రీంకోర్టులో ఈ రోజు ఉద్రిక్త ఘటన చోటు చేసుకుంది. న్యాయవాది వేషధారణలో ఉన్న వ్యక్తి.. దేశ ప్రధాన న్యాయమూర్తి (CJI) బీఆర్ గవాయ్ కూర్చున్న డయాస్ వైపు షూ విసరడానికి ప్రయత్నించడం, కోర్టు వాతావరణాన్ని ఒక్కసారిగా ఉద్రిక్తంగా మార్చింది. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అక్క‌డే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంట‌నే క‌ల‌గ‌జేసుకుని ఆ లాయ‌ర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

...

Read Full Story