కరోనా గాలి ద్వారానే వ్యాపిస్తోందన్న లాన్సెట్ అధ్యయనంపై అంటు వ్యాధుల నిపుణులు డాక్టర్ ఫహీమ్ యూనస్ (Diseases expert Dr Faheem Younus) ట్విటర్‌లో స్పందించారు . దీనికి పరిష్కారం మామూలు బట్టతో చేసిన మాస్క్‌లు ధరించడం కంటే ఎన్95 లేదా కేఎన్95 మాస్క్‌లు (Use N95 or KN95 masks) ధరించడమే అని ఆయన స్పష్టం చేశారు.
...