⚡కరోనా థర్డ్ వేవ్ అలర్ట్, నవంబర్ 30 వరకు ఆంక్షలు పొడిగింపు
By Hazarath Reddy
కరోనావైరస్ మహమ్మారి ఇంకా పూర్తిగా పోలేదు. ఇప్పటికే రెండు వేవ్‌లు ప్రపంచవ్యాప్తంగా జనాలను అల్లకల్లోలం చేశాయి. ఎందరో కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. అయితే గత కొన్ని రోజులుగా కేసులు సంఖ్య (Coronavirus in India) తగ్గుముఖం పట్టడంతో కరోనా శాంతించింది.