india

⚡భర్తను కాపాడుకునేందుకు సాహసం చేసిన భార్య

By VNS

ఒక వ్యక్తి ప్రమాదవశాత్తు ఇంటి వద్ద ఉన్న బావిలో పడ్డాడు. శబ్దం విన్న అతడి భార్య పరుగున బయటకు వచ్చింది. 40 అడుగుల లోతున్న బావిలో భర్త పడిపోవడాన్ని గమనించింది. సహాయం కోసం కేకలు వేసింది. ఆలస్యం చేయకుండా తాడు సహాయంతో బావిలోకి దిగింది. ఎంతో ధైర్యంతో భర్తను కాపాడింది. (Wife Saves Husband Fallen in Well) కేరళలోని పిరవోంలో ఈ సంఘటన జరిగింది.

...

Read Full Story