india

⚡ఐదుగురు మంత్రుల‌తో ప్ర‌మాణ‌స్వీకారం చేయ‌నున్న అతిషి

By VNS

ఢిల్లీ ముఖ్యమంత్రిగా అతిషి (Delhi CM) ఈ నెల 21న ప్రమాణస్వీకారం చేయనున్నారు. సీఎంతో కలిపి ఐదుగురు నేతలు మంత్రులుగా ప్రమాణం ( Atishi Swearing In Ceremony) చేయనున్నారు. ఇందులో గోపాల్‌ రాయ్‌, కైలాష్‌ గెహ్లాట్‌, సౌరభ్‌ భరద్వాజ్‌, ఇమ్రాన్‌ హుస్సేన్‌ కేబినెట్‌ మంత్రులుగా ప్రమాణం చేయబోతున్నారు

...

Read Full Story