ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆప్ నేత, ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు బెయిల్ మంజూరు చేసింది సుప్రీం కోర్టు. ఈడీ, సీబీఐ రెండు కేసుల్లో బెయిల్ ఇచ్చింది. విచారణ ఆలస్యమవుతున్న నేపథ్యంలో బెయిల్ ఇస్తున్నట్లు ప్రకటించింది న్యాయస్థానం.
...