By Hazarath Reddy
దేశ రాజధాని ఢిల్లీలో అమానుష ఘటన (Delhi Shocker) చోటు చేసుకుంది. ఒక యువతిపై మద్యం, డ్రగ్స్ కుటుంబానికి చెందిన వారు సాముహికంగా అత్యాచారం (Alleged Rape Survivor Paraded) చేసి, ఆపై దాడికి పాల్పడ్డారు. ప్రస్తుతం ఈ సంఘటన తీవ్ర ప్రకంపనలు రేపుతోంది.
...