దేశంలో కరోనా ఛాయలు ఇప్పట్లో పోయేతా కనిపించడం లేదు. పరిశోధకులు డెల్టా వేరియంట్‌లో (Delta Variant Surge) ఇప్పటివరకు 25 మ్యాటేషన్లను నిపుణులు గుర్తించారు. భారత్‌లోనే కాకుండా, అమెరికా, యూరప్‌తో సహా అనేక దేశాలలో ఈ డెల్టా మ్యూటేషన్ పరివర్తన కొనసాగుతోంది.
...