india

⚡గర్ల్‌ఫ్రెండ్‌ను చంపి 9 నెలల పాటూ ఫ్రిజ్‌లో పెట్టిన వ్యక్తి

By VNS

సాధారణంగా హత్య (Murder) జరిగితే వెంటనే విషయం బయటికి వస్తుంది. అరుదుగా కొన్ని కేసుల్లో హత్య విషయం వెలుగులోకి రావడానికి మూడు నాలుగు రోజులు పడుతుంది. కానీ ఓ హత్య విషయం బయటికి రావడానికి మాత్రం ఏకంగా 10 నెలల సమయం పట్టింది. మధ్యప్రదేశ్‌ (Madhyapradesh) రాష్ట్రంలోని దెవాస్‌ జిల్లా (Devas district) లో ఓ మహిళ దారుణ హత్యకు గురైంది.

...

Read Full Story