By Hazarath Reddy
దేశంలో పెరుగుతున్న కాలుష్యాన్ని నిరోధించడానికి, గ్రీన్ ఎనర్జీతో నడిచే కార్లను ప్రోత్సహించడానికి కేంద్రంలోని మోడీ ప్రభుత్వం త్వరలో పెద్ద నిర్ణయం తీసుకోబోతోంది. ఎందుకంటే ఇటీవల ప్రభుత్వ ప్యానెల్ డీజిల్‌తో నడిచే కార్లపై నిషేధాన్ని ప్రతిపాదించింది.
...