india

⚡పెండ్లికి అంగీకరించకుంటే.. ఆత్మహత్యకు ప్రేరేపించినట్టు కాదు

By Rudra

పెద్దలు తమ ప్రేమను ఒప్పుకోలేదని సూసైడ్ చేసుకుంటున్న వారి సంఖ్య ఇటీవలి కాలంలో ఎక్కువైంది. ఈ క్రమంలో దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. వివాహం చేసుకోవడానికి పెద్దలు అంగీకరించకపోవడం ఆత్మహత్యకు ప్రేరేపించడం కిందకు రాదని ధర్మాసనం వ్యాఖ్యానించింది.

...

Read Full Story