By Arun Charagonda
అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) నిర్ణయాలు సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ప్రతీ నిర్ణయం వివాదాస్పదం అవుతోంది. ఇక ట్రంప్ తన పాలనలో టెస్లా అధినేత ఎలాన్ మస్క్‌కు పెద్దపీట వేశారు.
...