అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన మొదటి ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌లలో గల్ఫ్ ఆఫ్ మెక్సికో పేరును కొత్తగా "గల్ఫ్ ఆఫ్ అమెరికా"గా పేరు మార్చడానికి ఒక ఆర్డర్ ఉంది.ఈసందర్భంగా ట్రంప్ మాట్లాడుతూ.. ప్రపంచంలోనే అత్యుత్తమ, శక్తిమంతమైన దేశంగా దాని స్థానాన్ని అది పొందిందని తెలిపారు.
...