india

⚡అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేసిన డొనాల్డ్‌ ట్రంప్‌

By Hazarath Reddy

అమెరికా కొత్త అధ్యక్షుడిగా డొనాల్డ్‌ ట్రంప్‌(Donald Trump) ప్రమాణస్వీకారం చేశారు. వాషింగ్టన్‌లోని క్యాపిటల్‌ హిల్‌ రోటుండాలో అట్టహాసంగా జరిగిన ఈ కార్యక్రమానికి ప్రపంచ దేశాలకు చెందిన పలువురు అగ్రనేతలు, పారిశ్రామిక, టెక్‌ దిగ్గజాలు, అతిరథ మహారథులు హాజరయ్యారు.

...

Read Full Story