india

⚡మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్ క‌న్నుమూశార‌ని వార్త‌లు

By VNS

భార‌త మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్(92) (Manmohan Singh) ఇక‌లేరు. తీవ్ర అస్వ‌స్థ‌త‌కు గురైన ఆయ‌న్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు త‌ర‌లించారు. అక్క‌డ ఆయ‌న చికిత్స పొందుతూ క‌న్నుమూశారు (Manmohan Singh Passes Away). ఆయ‌న మ‌ర‌ణ వార్త‌ను ప్రియాంక వాద్రా భ‌ర్త రాబ‌ర్డ్ వాద్రా సామాజిక మాద్య‌మం ఎక్స్ లో పోస్ట్ చేశారు. అయితే కాసేప‌టికే ఆ ట్వీట్ ను ఆయ‌న డిలీట్ చేశారు.

...

Read Full Story