భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) (Manmohan Singh) ఇకలేరు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు (Manmohan Singh Passes Away). మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు.
...