Dr Manmohan Singh Dies: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కన్నుమూత, ఎయిమ్స్ లో చికిత్స పొందుతూ మరణించిన రాజకీయ దురంధరుడు
భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) (Manmohan Singh) ఇకలేరు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు (Manmohan Singh Passes Away). మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు.
New Delhi, DEC 26: భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్(92) (Manmohan Singh) ఇకలేరు. తీవ్ర అస్వస్థతకు గురైన ఆయన్ను హుటాహుటిన ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు (Manmohan Singh Passes Away). మాజీ ప్రధాని పీవీ నరసింహరావు కేబినెట్‌లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ పని చేశారు.
ఈ సమయంలో దేశంలో ఆర్థిక సంస్కరణలు తీసుకు రావడంతో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ (Manmohan Singh Passes Away) అత్యంత కీలక పాత్ర పోషించారు. ఇక 2004లో నాటి యూపీఏ హయాంలో మన్మోహన్ సింగ్ దేశ ప్రధానిగా బాధ్యతలు చేట్టారు. దాదాపు దశాబ్దం పాటు ఆయన దేశ ప్రధానిగా ఉన్నారు.
Dr Manmohan Singh Passes Away
With profound grief, we inform the demise of the former Prime Minister of India, Dr Manmohan Singh, aged 92. He was being treated for age-related medical conditions and had a sudden loss of consciousness at home on 26 December 2024. Resuscitative measures were started immediately… pic.twitter.com/ZX9NakKo7Y
— ANI (@ANI) December 26, 2024
ఒకవైపు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం బెల్గావీలో జరుగుతోంది. రెండు రోజుల పాటూ సమావేశాలు జరుగనున్నాయి. అయితే మన్మోహన్ మృతి నేపథ్యంలో అవి కొనసాగుతాయా? లేదా? అన్నది సస్పెన్స్ గా మారింది.
(The above story first appeared on LatestLY on Dec 26, 2024 10:42 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).

