-
Durga Temple Employees Suspended: కనకదుర్గమ్మ గుడిలో అవినీతి కొండలు, 13 మంది ఉద్యోగులను సస్పెండ్ చేసిన దేవాదాయశాఖ, అవినీతి అక్రమాలపై రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చిన ఏసీబీ
-
AP Municipal Polls: మార్చి 10వ తేదీ అన్ని స్కూళ్లకు సెలవు ప్రకటించండి, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ, గవర్నర్‌ను కలిసిన ఏపీ ఎన్నికల కమిషనర్, మార్చి 10న మునిసిపల్ ఎన్నికలు
-
AP Cabinet Meet: కీలక అంశాలే ఎజెండాగా ఏపీ కేబినెట్ భేటీ, వచ్చే నెలలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు, విశాఖ ఉక్కు, రాష్ట్ర విభజన హామీలు, ఉద్యోగుల పంపకం మొదలగు అంశాలతో అసెంబ్లీ సమావేశాలు
-
AP's COVID Report: ఆంధ్రప్రదేశ్‌లో 60 శాతానికి పైగా పూర్తైన రెండో డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్, రాష్ట్రంలో కొత్తగా 41 కరోనా 50 కేసులు నమోదు, 590కి చేరిన ఆక్టివ్ కేసుల సంఖ్య
-
CM YS Jagan Review Meeting: పనితీరు కనబర్చిన వాలంటీర్లకు సేవారత్న, సేవామిత్ర పేర్లతో సత్కారాలు, ఉగాది రోజున కార్యక్రమం చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసిన ఏపీ సీఎం వైయస్ జగన్
-
AP Local Body Polls: రాజకీయాలు వదిలి పొలం బాట, గుర్తు పట్టలేని కొత్త లుక్‌తో కనిపించిన మాజీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, గంగులవారి పాలెంలో ఓటు హక్కును వినియోగించుకున్న రఘువీరా దంపతులు
-
AP Local Body Polls: 10,890 మంది సర్పంచ్ లు నేరుగా ఎన్నిక, పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపిన ఎస్ఈసీ, పోలీసుల పని భేష్, ఇదే ఉత్సాహంతో మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు
ఆంధ్ర ప్రదేశ్ వార్తలు
Rajasthan: బతకాలని లేదు, పెద్ద కొడుకు దగ్గరకే వెళతున్నాం, ఉరివేసుకుని నలుగురు ఆత్మహత్య, రాజస్థాన్ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు మదన్ లాల్ సైనీ కుటుంబంలో విషాదం
Puducherry Floor Test: పుదుచ్చేరిలో కుప్పకూలిన కాంగ్రెస్ ప్రభుత్వం, బల పరీక్షను నిరూపించుకోవడంలో విఫలమైన నారాయణస్వామి సర్కార్, సీఎం రాజీనామా, తదుపరి ముఖ్యమంత్రిపై పెరుగుతున్న ఉత్కంఠ
H5N8 Strain in Humans: మానవాళిపై మరో కొత్త వైరస్ దాడి, రష్యాలో జంతువుల నుంచి మానవుల శరీరంలోకి H5N8 వైరస్, డిసెంబర్లో పక్షుల్లో బయటపడిన వైరస్, అప్రమత్తం అయిన రష్యా
Polavaram Update: చివరి దశకు చేరుకున్న పోలవరం పనులు, స్పిల్‌వే గడ్డర్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తి, 60 రోజుల్లోనే 192 గడ్డర్లను పిల్లర్లపై అమర్చిన మేఘా ఇంజినీరింగ్ సంస్థ, 2022 కల్లా ప్రాజెక్ట్ పూర్తి అవుతుందని తెలిపిన పోలవరం డ్యామ్ డిజైన్ రివ్యూ కమిటీ చైర్మన్ ఏబీ పాండ్యా
PM Kisan Update: పిఎం-కిసాన్ నుంచి 33 లక్షల మంది రైతుల పేర్లు తొలగింపు, వీరంతా అర్హత లేకున్నా నగదు పొందుతున్నారని వెల్లడించిన కేంద్రం, మొత్తం రూ .2,326.88 కోట్లు వీరి ఖాతాల్లో జమ అయిందని తెలిపిన మంత్రి తోమర్
Bihar: 10వ తరగతి పరీక్ష రాస్తూ హాల్లోనే చనిపోయిన విద్యార్థి, అధిక జ్వరం ఉన్నందున వద్దని వారించిన తల్లి, ఏడాది వేస్ట్ అవుతుందని పరీక్ష రాసిన రోహిత్, బీహార్‌లో విషాద ఘటన
COVID-19 Vaccination: వ్యాక్సిన్ ధరపై 2 రోజుల్లో స్పష్టత ఇస్తాం, మార్చి 1వ తేదీ నుంచి 60 ఏళ్ల పైబడిన వారికి వ్యాక్సిన్, దేశవ్యాప్తంగా 10 వేల ప్రభుత్వ, 20 వేల ప్రైవేటు వ్యాక్సినేషన్ కేంద్రాల ద్వారా ప్రక్రియ, మీడియాతో కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్
IND vs ENG 3rd Test: ఇంగ్లండ్‌ను చావుదెబ్బ కొట్టిన భారత్, మూడో టెస్టులో తొలి సెషన్లోనే ఆరు వికెట్లు లాస్, 28 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 81 పరుగులు చేసిన ఇంగ్లండ్
Brazil Trans Twins: 20 వేల డాలర్లు ఖర్చు పెట్టి లింగ మార్పిడి చేసుకున్న కవలలు, ప్రపంచంలోనే తొలిసారి అంటున్న వైద్యులు, అబ్బాయిలుగా ఉండటం ఇష్టం లేదని తెలిపిన కవలలు, బ్రెజిల్లో ఘటన
Bharat Bandh on 26 Feb: అలర్ట్ టైం..ఈ నెల 26న భారత్ బంద్, పెట్రోలు పెంపు, వస్తు, సేవల పన్ను, కొత్త ఈ-వే బిల్లు వంటి విధానాలపై నిరసన వ్యక్తం చేసిన ట్రేడ్ అసోసియేషన్లు, బంద్‌కు పిలుపునిచ్చిన సీఏఐటీ
Sardool Sikander Deis: కరోనాతో ప్రముఖ గాయకుడు, నటుడు కన్నుమూత, పంజాబ్ పాప్ సింగర్ శార్దుల్ సికందర్ మరణం తీరని లోటని తెలిపిన పంజాబ్ ముఖ్యమంత్రి, రోడ్‌వేస్ ది లారీ పేరిట మొదటి ఆల్బమ్‌ను విడుదల చేసిన శార్దూల్
Motera Stadium Inauguration: మొతేరా స్టేడియం ఇకపై నరేంద్ర మోదీ స్టేడియం,పేరును మార్చి స్టేడియాన్ని ప్రారంభించిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, నేడు ఇంగ్లండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ మ్యాచ్, స్టేడియం ప్రత్యేకతలపై ఓ లుక్కేసుకోండి
సిటీ |
పెట్రోల్ |
డీజిల్ |
Guntur |
90.63
|
90.63
|
Nellore |
90.87
|
90.87
|
Hyderabad |
88.69
|
88.69
|
Warangal |
88.29
|
88.29
|
View all