తాజా వార్తలు

UP Shocker: రూ.20 ఇచ్చి బాలుడిపై అత్యాచారానికి పాల్పడిన మైనర్లు, మరో చోట మైనర్ బాలుడిపై లైంగిక దాడికి పాల్పడిన మహిళ, గర్భవతినంటూ పోలీసులకు తెలిపిన లేడీ, నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు

Chhattisgarh Shocker: నిప్పంటించుకుని ఒకే కుటుంబంలో అయిదుగురు ఆత్మహత్య, ఆర్థిక ఇబ్బందులే కారణం, మరో చోట బాలికకు గర్భం వచ్చిందని హత్య చేసిన ప్రియుడు, అరెస్ట్ చేసిన పోలీసులు

Banjara Hills Shocker: పనిమనిషిపై బంజారాహిల్స్‌లో 2 వారాలుగా అత్యాచారం, నిందితుడు సినీ పరిశ్రమలో పనిచేస్తున్న వ్యాపారి, ఐపీసీ సెక్షన్–342, 376(2), 323, 504, 506 కింద కేసు నమోదు చేసిన పోలీసులు

Evaru Meelo Koteeswarulu: ఎవరు మీలో కోటీశ్వరులు ? సామాన్యుల జీవితాలను మార్చే గేమ్ షో, మీ ఆశలను నిజం చేసేందుకు అంటూ ప్రోమో, త్వరలో జెమెని టీవీలో ప్రారంభం కానున్న షో

IPL 2021 Schedule Announced: హైదరాబాద్‌లో నో మ్యాచ్, ఏప్రిల్ 9న చెన్నైలో తొలి మ్యాచ్, మొత్తం 52 రోజుల పాటు 60 మ్యాచ్‌లు, మే 30న నరేంద్ర మోదీ స్టేడియంలో ఫైనల్ మ్యాచ్, ఐసీఎల్ 14 షెడ్యూల్ మీకోసం

West Bengal Polls 2021: బంగారు బంగ్లాని ప్రజలు కోరుకుంటున్నారు, బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్ వేదికగా మమత సర్కారుపై విరుచుకుపడిన ప్రధాని నరేంద్ర మోదీ, నిరసనగా ర్యాలీ చేపట్టిన మమతా బెనర్జీ

Mithun Chakraborty Joins BJP: తాను మాములు పాము కాదు, కోబ్రా అంటూ.. కాషాయం కండువా కప్పుకున్న తృణమూల్ మాజీ నేత, సినీ నటుడు మిథున్ చక్రవర్తి, బెంగాల్ బీజేపీ సీఎం అభ్యర్థిపై కొనసాగుతున్న సస్పెన్స్

MLA Balakrishna: చెంపదెబ్బ కొట్టినా ఆయనంటే నాకు పిచ్చి అభిమానం, అనంతపురం పర్యటనలో అభిమానిపై చేయి చేసుకున్న ఎమ్మెల్యే బాలకృష్ణ, తనను టచ్ చేశాడనే విషయాన్ని గర్వంగా చెప్పుకుంటానని తెలిపిన అభిమాని

Tamil Nadu Elections 2021: తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు, కొలిక్కి వచ్చిన కాంగ్రెస్-డీఎంకే మధ్య సీట్ల పంచాయితీ, కన్యాకుమారి లోక్‌సభ స్థానంతో పాటు 25 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నిర్ణయం

Tamil Nadu Polls 2021: అర్థరాత్రి సీట్ల ఒప్పందం, తమిళనాడులో 20 సీట్లలో బీజేపీ పోటీ, కన్యాకుమారి లోక్‌సభ నియోజకవర్గానికి బీజేపీ నుంచి పొన్ రాధాకృష్ణన్ బరిలో..

UP Shocker: 27 ఏళ్ల క్రితం ఇద్దరు అత్యాచారం, తండ్రి ఎవరో చెప్పాలంటూ నిలదీసిన కొడుకు, కోర్టు గడప తొక్కిన మహిళ, డీఎన్ఏ పరీక్షలు చేయాలని కోర్టు ఆదేశాలు, యూపీలో విచిత్ర ఘటన

Imran Wins Vote of Confidence: పాక్ రాజకీయ సంక్షోభానికి తెర, అవిశ్వాస పరీక్షలో నెగ్గిన ఇమ్రాన్ ఖాన్, 178 మంది మద్దతుగా నిలవడంతో సునాయాస విజయం

India Coronavirus: మళ్లీ పుంజుకుంటున్న కరోనావైరస్, దేశంలో భారీ స్థాయిలో నమోదవుతున్న కేసులు, తాజాగా 18,711 మందికి కరోనా, తెలంగాణలో కొత్తగా 158 కోవిడ్ కేసులు, వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవంతం

IND vs ENG 4th Test 2021: స్పిన్ మ్యాజిక్ దెబ్బ, ఇంగ్లండ్ పని మూడు రోజుల్లోనే ఫినిష్, నాలుగో టెస్టులో భారత్ ఇన్నింగ్స్ విజయం, ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్లో టీమ్ఇండియా

Gujarat Coronavirus: రెండు డోసులు తీసుకున్నప్పటికీ కరోనా పాజిటివ్, గుజరాత్లో కరోనా వ్యాక్సిన్ రెండో డోసు తీసుకున్న తర్వాత ఆరోగ్య కర్తకు పాజిటివ్, యాంటీబాడీస్ అభివృద్ధికి 45 రోజులు సమయం పడుతుందని తెలిపిన వైద్యులు

AP Ex-Ranji Cricketer Held: తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు పర్సనల్ అసిస్టెంట్ అని చెప్పుకుంటూ రూ. 40 లక్షలకు టోకరా, ఆంధ్రా మాజీ రంజీ క్రికెటర్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు

AP's COVID Bulletin: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగ్గా మరో 115 మందికి కరోనా పాజిటివ్, రాష్ట్రంలో పెరుగుతున్న కోవిడ్ ఆక్టివ్ కేసుల సంఖ్య, వైరస్ విస్తరించకుండా ప్రజలు స్వీయ నిబంధనలు పాటించాలని ఆరోగ్య అధికారుల సూచన

Assembly Polls 2021: కోవిడ్ నివారణ వ్యాక్సినేషన్ ధృవపత్రాలపై ప్రధాని మోదీ ఫోటో ఉండటాన్ని తప్పుపట్టిన టీఎంసీ పార్టీ, ఎన్నికల నియమావళి అమలులో ఉన్న రాష్ట్రాలలో ప్రధాని ఫోటో తొలగించాలని కేంద్రానికి ఎన్నికల సంఘం ఆదేశం

COVID19 in Telangana: తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 170 పాజిటివ్ కేసులు, రాష్ట్రంలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ ప్రక్రియ, అర్హులైన వారు టీకా వేయించుకునేందుకు ముందుకు రావాలని అధికారుల సూచన

India's COVID Report: భారత్‌లో మళ్లీ కరోనా విజృంభన, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 18,327 కేసులు నమోదు, దేశంలోని 6 రాష్ట్రాల నుంచే 85 శాతం కొత్త కేసులు

Gold Prices: నేలచూపులు చూస్తున్న పసిడి ధరలు, అదే బాటలో వెండి ధరలు, మరింత తగ్గుతాయంటున్న మార్కెట్ విశ్లేషకులు, ప్రస్తుతం దేశంలోని వివిధ నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి

West Bengal Assembly Polls 2021: పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల పేర్లను ప్రకటించిన టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ, ఒకేసారి 291 అభ్యర్థుల జాబితా విడుదల, ఈసారి తాను నందిగ్రామ్ నియోజకర్గం నుంచి పోటీచేస్తున్నట్లు ప్రకటించిన బెంగాల్ సీఎం

Andhra Pradesh Bandh: విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఏపిలో కొనసాగుతున్న బంద్, బీజేపీ మినహా అన్ని పక్షాలు బంద్‌కు సంపూర్ణ మద్ధతు, అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసుల మోహరింపు

COVID19 in TS: హైదరాబాద్ నగరంలో 54 శాతం జనాభాకి వారి శరీరంలో కరోనా యాంటీబాడీలు, వెల్లడించిన తాజా సర్వే; తెలంగాణలో గడిచిన ఒక్కరోజులో కొత్తగా 166 పాజిటివ్ కేసులు

COVID19 in India: గతంలో కంటే వేగంగా వృద్ధి చెందుతున్న కరోనావైరస్, భారత్‌లో మళ్లీ పెరుగుతున్న కోవిడ్19 ఆక్టివ్ కేసుల సంఖ్య, గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,577 కేసులు నమోదు

Yadadri Temple Reopening: భక్తులకు యాదాద్రి నరసింహా స్వామి దర్శన ప్రాప్తం మే నెలలో! యాదాద్రి దివ్యక్షేత్రం నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్, దేశంలోని ఆన్ని దేవస్థానాలకు ఆదర్శంగా నిలిచేలా తీర్చిదిద్దాలని దిశానిర్ధేశం

AP Covid Update: ఏపీలో వైఎస్సార్ హెల్త్ క్లినిక్స్, 8,585 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు సొంత భవనాలను సమకూర్చుతున్న రాష్ట్ర ప్రభుత్వం, ఏపీలో తాజాగా 102 మందికి కరోనా పాజిటివ్

Redmi Note 10 Series: షియోమి అభిమానులకు శుభవార్త, రెడ్మి నోట్ 10 సీరిస్ వచ్చేశాయి, ధర రూ.11,999 నుంచి ప్రారంభం, రెడ్ మీ నోట్ 10, రెడ్ మీ నోట్ 10 ప్రో, రెడ్ మీ నోట్ 10 ప్రో మ్యాక్స్‌లను విడుదల చేసిన కంపెనీ

Andhra Pradesh Bandh: విశాఖ ఉక్కుకు మద్దతుగా.. ఏపీ బంద్, రాష్ట్ర వ్యాప్త బంద్‌కు సంపూర్ణ మద్దతు తెలిపిన జగన్ సర్కారు, ఇప్పటికే మద్ధతు ప్రకటించిన టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు, ఇంకా నిర్ణయం తీసుకోని బీజేపీ-జనసేన పార్టీలు
