india

⚡దువ్వూరి నాగేశ్వర్‌రెడ్డికి పద్మవిభూషణ్‌

By VNS

కేంద్రం ప్రభుత్వం శనివారం పద్మ పురస్కారాలను (Padma Awards) ప్రకటించింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన వారికి భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డులు ప్రకటించడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సారి మొత్తం 139 మందికి కేంద్ర ప్రభుత్వం పద్మ పురస్కారాలను ప్రకటించింది. ఇందులో ఏడుగురికి పద్మవిభూషణ్‌, 19 మందికి పద్మభూషణ్‌, 113 మందికి పద్మశ్రీ అవార్డులకు ఎంపిక చేసింది.

...

Read Full Story