క్రిమినల్ కేసులు నమోదైనవారి ఇళ్లు, ఆస్తులను బుల్డోజర్‌తో కూల్చడం ఫ్యాషన్‌గా మారిందని (HC on Bulldozer Action) మధ్యప్రదేశ్ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎలాంటి విధివిధానాలు లేకుండా చర్యలు తీసుకోవడం పురపాలక అధికారులకు ఫ్యాషన్‌గా మారిందని వ్యాఖ్యానించింది
...