ధిక జీతం ఇచ్చే ఉద్యోగాల పేరుతో బినిల్, జైన్‌ను కొందరు ఏజెంట్లు అక్రమంగా రష్యా పంపినట్లు మృతుడి భార్య, గాయపడిన వ్యక్తి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో త్రిసూర్‌కు చెందిన సందీప్ థామస్, సుమేష్ ఆంటోనీ, సీబీలను పోలీసులు విచారించారు. బినిల్, జైన్ రష్యాకు వెళ్లడం వెనుక వారి ప్రమేయం ఉందని తేల్చారు.
...