వార్తలు

⚡ఆరో పెళ్లికి రెడీ అయిన మాజీ మంత్రి

By Hazarath Reddy

సమాజ్ వాదీ పార్టీకి చెందిన మాజీ మంత్రి చౌదరి బషీర్ ఆరో సారి పెళ్లి చేసుకునే ప్రయత్నంలో ఉండగా (UP Minister to Marry for the 6th Time) ఆయన మూడో భార్య అడ్డుకుంది, మాజీ మంత్రి చౌధరి బ‌షీర్‌పై ఆయ‌న భార్య న‌గ్మా ఫిర్యాదు మేర‌కు పోలీసులు కేసు న‌మోదు చేశారు. గ‌తంలో యూపీ స‌ర్కార్‌లో మంత్రిగా ప‌నిచేసిన బ‌షీర్‌కు (Former UP Minister Chaudhary Bashir) న‌గ్మా మూడో భార్య కావ‌డం విశేషం.

...

Read Full Story