వార్తలు

⚡నేడు రుస్తమ్-ఎ-హింద్ గామా పహిల్వాన్ 144వ జయంతి

By Krishna

ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ రెజ్లర్లలో ఒకరైన గామా పెహల్వాన్ 144వ జయంతి నేడు. ఈ సందర్భంగా గూగుల్ తన హోమ్ పేజ్ డూడుల్‌ను ఆయన కోసం అంకితం చేసింది. ఈ డూడుల్‌ను కళాకారిణి బృందా జవేరి రూపొందించారు.

...

Read Full Story