వార్తలు

⚡బంగారు ఆభరణాలు కొంటున్నారా? ఈ కొత్త రూల్ తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు

By Naresh. VNS

నాణ్య‌త‌తో నిమిత్తం లేకుండా ప్ర‌తి జ్యువెల్ల‌రీ వ్యాపారి జూన్ ఒక‌టో తేదీ నుంచి హాల్‌మార్క్‌డ్ బంగారం ఆభ‌ర‌ణాలు విక్ర‌యించాల్సి ఉంటుంది. క్యార‌ట్ల‌తో సంబంధం లేకుండా అన్ని బంగారం ఆభ‌ర‌ణాలు త‌ప్ప‌నిస‌రిగా హాల్‌మార్క్‌డ్ చేసి విక్ర‌యించాల్సిందే. ఈ మేర‌కు బ్యూరో ఆఫ్ ఇండియ‌న్ స్టాండ‌ర్ట్స్ గ‌త నెల నాలుగో తేదీన నోటిఫికేష‌న్ జారీ చేసింది.

...

Read Full Story