వార్తలు

⚡బంగారం కొనేవారికి గుడ్ న్యూస్

By Hazarath Reddy

బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. బంగారం ధరలు (Gold Rates) తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి కూడా నేలచూపులు చూస్తోంది.ఫిబ్రవరి 8న బంగారం ధర రూ. 130 పడిపోయింది. దీంతో పసిడి ధర పది గ్రాములకు రూ. 57,130కు తగ్గింది.

...

Read Full Story