బంగారం కొనుగోలు చేయాలనుకునే మహిళలకు శుభవార్త. బంగారం ధరలు (Gold Rates) తగ్గుముఖం పట్టాయి. బంగారంతోపాటు వెండి కూడా నేలచూపులు చూస్తోంది.ఫిబ్రవరి 8న బంగారం ధర రూ. 130 పడిపోయింది. దీంతో పసిడి ధర పది గ్రాములకు రూ. 57,130కు తగ్గింది. వెండి ధర కూడా భారీగానే తగ్గింది. వెండికూడా పసిడి బాటలోనే పయనించింది.
వెండి ధర స్వల్పంగా తగ్గి…కేజి వెండి రేటు కేవలం రూ. 50 పడిపోయింది. దీంతో కేజి వెండి ధర రూ. 67, 485కు తగ్గింది.గురువారం.. దేశంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.52,750 ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ.57,550 గా ఉంది. ఇక దేశీయంగా కిలో వెండి ధర రూ.100 మేర పెరిగి రూ.71,400 లకు చేరింది.
రానున్న కాలంలో పసిడి ధరలు భారీగా పెరిగే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దేశీయ మార్కెట్లో పసిడి ధర ఏకంగా రూ. 65వేలకు చేరవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇదే కొనసాగితే..బంగారం కొనుగోలు చేయాలనుకునేవారికి తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుంది. బంగారంతోపాటు వెండి కూడా అదే బాటలో పయనిస్తుందని కేజి వెండి ధర రూ. 65వేలకు చేరొచ్చనే అంచనా వేస్తున్నారు.
బంగారం ధరలు ప్రధాన నగరాల్లో..
హైదరాబాద్: 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.52,750.. 24 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.57,550
విజయవాడలో 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.52,750.. 24 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.57,550
విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.52,750.. 24 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.57,550
చెన్నైలో 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.53,830.. 24 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.58,720
బెంగళూరులో 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.52,800.. 24 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.57,600
కేరళలో 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.52,750.. 24 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.57,550
కోల్‌కతాలో 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.52,750.. 24 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.57,550
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.52,900.. 24 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.57,700
ముంబైలో 22 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.52,750.. 24 క్యారెట్ల 10 బంగారం ధర (గ్రాములు) రూ.57,550
వెండి ధరలు..
హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.74,000
విజయవాడలో కిలో వెండి ధర రూ.74,000
విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.74,000
చెన్నైలో కిలో వెండి ధర రూ.74,000
బెంగళూరులో కిలో వెండి ధర రూ.74,000
కేరళలో కిలో వెండి ధర 74,400
కోల్‌కతాలో కిలో వెండి ధర 71,400
ఢిల్లీలో కిలో వెండి ధర రూ.71,400 లుగా ఉంది.
ముంబైలో కిలో వెండి ధర రూ.71,400