-
YSRCP: జగన్ అధ్యక్షతన ముగిసిన వైసీపీ పార్లమెంటరీ సమావేశం, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం
మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్లమెంటరీ సమావేశం ముగిసింది. తాడేపల్లిలోని పార్టీ కార్యాలయంలో జరగబోయే ఈ సమావేశానికి అందుబాటులో ఉన్న లోక్ సభ, రాజ్యసభ ఎంపీలంతా హాజరయ్యారు. త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై పార్టీ ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు.
-
Man Performs CPR on Monkey: వీడియో ఇదిగో, చనిపోయిందనుకున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు, మహబూబాబాద్ జిల్లాలో ఘటన
ఒక వానరం విద్యుత్ షాక్ గురై అక్కడే పడిపోయింది. అయితే ఆ కోతి చనిపోయింది అనుకుని అంతా వదిలేశారు.నాగరాజు అనే యువకుడు దానికి సిపిఆర్ చేశాడు. కొంత సేపటి తర్వాత చనిపోయిందనుకున్న వానరం ఒక్కసారిగా లేచి చెంగుచెంగున ఎగిరింది.
-
Hair Dryer Blast: వీడియో ఇదిగో, హెయిర్ డ్రైయర్ పేలి రెండు చేతులు కోల్పోయిన సైనికుడి భార్య, కర్ణాటక బాగల్ కోటలో విషాదం
కర్ణాటకలోని బాగల్కోట్ జిల్లాలోని ఇల్కల్ పట్టణంలో హెయిర్ డ్రైయర్ పేలడంతో మహిళ రెండు చేతులకు మోచేతుల వరకు గాయాలయ్యాయి. హెయిర్ డ్రైయర్‌ని పరిశీలిస్తున్న సమయంలో అది పేలడంతో బసమ్మ యారనల్ అనే బాధితురాలు తీవ్రంగా గాయపడింది.పేలుడు తీవ్రతకు బసమ్మ చేతి వేళ్లు పగిలిపోయాయి.
-
Hyderabad Accident: ఇంత దారుణమా, ప్రాణం పోతోంది రక్షించమని వేడుకున్నా సాయం చేయని జనం, ఫోటోలు తీసుకుంటూ కాలక్షేపం
రక్తం మడుగులో ఉన్న ఎలందర్ నొప్పితో అల్లాడుతూ తనను కాపాడమని వేడుకున్నాడు అక్కడ ఉన్న జనం ఫోటోలు, వీడియోలు తీస్తూ 108 వెహికల్ వచ్చే వరకు గడిపారు. 108 వచ్చి ఆసుపత్రికి తరలించే లోపు ఎలందర్ మృతి చెందాడు.మృతునికి ఇద్దరు చిన్నపిల్లలు, భార్య ఉన్నారు.
-
Bomb Cyclone Live Video: సుడులు తిరుగుతూ బాంబ్ సైక్లోన్ ఎంత భయంకరంగా ఉందో వీడియో ఇదిగో, పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి చేరుకుంటున్న తుపాను
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’ తుపాను లైవ్ వీడియో బయటకు వచ్చింది. తుపాను తీవ్ర రూపం దాల్చుతూ పసిఫిక్ మహాసముద్రం వాయవ్య ప్రాంతానికి సమీపిస్తున్న భయానకమైన దృశ్యం ఉపగ్రహం కంటికి చిక్కింది.
-
Gautam Adani Charged in Bribery Case: వ్యాపారాల కోసం రూ.2,236 కోట్లు లంచం, అమెరికాలో అదానిపై మోసపూరిత కుట్ర కింద నేరాభియోగాలు, కుప్పకూలిన అదాని గ్రూప్ షేర్లు
20 ఏళ్లలో ఏకంగా 2 బిలియన్ డాలర్ల భారీ లాభం పొందే కాంట్రాక్టులను దక్కించుకునేందుకు గానూ భారత ప్రభుత్వ అధికారులకు సుమారు 265 మిలియన్ డాలర్ల (దాదాపు రూ.2,236 కోట్లు) లంచం చెల్లించడానికి అంగీకరించారని, ఈ మేరకు న్యూయార్క్ కోర్టులో అభియోగాలు నమోదయ్యాయని అమెరికా ప్రాసిక్యూటర్లు తెలిపారు.
-
Hyderabad: గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్తుల భవనం కూల్చివేత వీడియో ఇదిగో, హైడ్రాలిక్ యంత్రం సాయంతో కూల్చివేస్తున్న అధికారులు
హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో పక్కకు ఒరిగిన నాలుగంతస్థుల భవనం కూల్చివేత పనులను అధికారులు చేపట్టరు. ఇక్కడి సిద్ధిఖి నగర్లో కొద్దిపాటి స్థలంలో నిర్మించిన నాలుగంతస్థుల కొత్త భవనం నిన్న పక్కకు ఒరిగిన సంగతి విదితమే. పక్కన మరో భవనం నిర్మాణ పనులు ప్రారంభం కావడంతో దీనిపై ఆ ప్రభావం పడిందని అంటున్నారు.
-
AP Cabinet key Decisions: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవిగో, కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోదం, ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ విభాగం ఏర్పాటు
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
-
Tamil Nadu: దారుణం, పట్టపగలే కోర్టు ఆవరణలో లాయర్ని కొడవలితో నరికేసిన అగంతకుడు, తమిళనాడు హోసూర్ కోర్టు కాంప్లెక్స్‌లో ఘటన
తమిళనాడు నుంచి పట్టపగలు ఓ న్యాయవాదిపై హత్యాయత్నానికి పాల్పడిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. ఈరోజు నవంబర్ 20న తమిళనాడులోని కృష్ణగిరిలోని హోసూర్ కోర్టు కాంప్లెక్స్‌లో ఈ ఘటన జరిగింది. కెమెరాలో చిక్కుకున్న హత్యాయత్నం యొక్క కలతపెట్టే వీడియో కూడా ఆన్లైన్లో కనిపించింది.
-
Jharkhand Exit Poll Result 2024: జార్ఖండ్ ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో, ఓటర్లు ఎన్డీయే కూటమి వైపు మొగ్గు చూపారంటున్న సర్వేలు
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి.
-
Maharashtra Exit Poll Result 2024: ఇండియా కూటమికి షాకిచ్చిన ఎగ్జిట్ పోల్స్, మహారాష్ట్రలో అతి పెద్ద పార్టీగా అవతరించనున్న బీజేపీ కూటమి, పూర్తి ఎగ్జిట్ పోల్ ఫలితాలు ఇవిగో..
మహారాష్ట్ర, ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. సాయంత్రం ఆరు గంటలకు పోలింగ్ ముగియగా..క్యూ లైన్లో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఎగ్జిట్ పోల్ ఫలితాలు బయటకు వచ్చాయి. మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి కూటమి తిరిగి అధికారంలోకి వస్తుందని ఎక్కువ పోల్ సర్వేలు చెబుతున్నాయి.
-
Praja Vijayotsava Sabha: కేసీఆర్..ఒక్కసారి అసెంబ్లీకి రా, అన్నీ లెక్కలు తేలుస్తామని సీఎం రేవంత్ రెడ్డి మండిపాటు, బీఆర్ఆఎస్ నేతలకు మైండ్ దొబ్బిందని విమర్శ
వేములవాడలో కాంగ్రెస్ ప్రజా విజయోత్సవ సభ జరిగింది. ఈ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మాట్లాడారు. ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను ఓడించినా మార్పు రాలేదని అని అన్నారు.బీఆర్ఆఎస్ నేతలకు మైండ్ దొబ్బింది అని మండిపడ్డారు.
-
Anil Kumar Yadav: మేము అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా చెల్లిస్తాం, వైసీపీ నేతల అరెస్టులపై స్పందించిన అనిల్ కుమార్ యాదవ్, పార్టీ మారుతున్నారనే వార్తలు కొట్టివేత
కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత పలువురు వైసీపీ నేతలు ఆ పార్టీని వీడారు. మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కూడా పార్టీ మారబోతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఈ వార్తలపై అనిల్ కుమార్ యాదవ్ స్పందించారు.
-
YS Jagan on Illegal Arrests: పదేళ్లు చంద్రబాబు సీఎం అంటూ పవన్ వ్యాఖ్యలపై స్పందించిన జగన్, మంచి పనులు చేసినవారిని ప్రజలు ఆశీర్వదిస్తారని వెల్లడి
తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఏపీలో జరుగుతున్న తాజా పరిస్థితులపై వైఎస్ జగన్ మాట్లాడారు. చంద్రబాబు అబద్ధాల మీద అబద్ధాలు చెబుతున్నారని... ఆయనలో ఎప్పటికీ మార్పు రాదని మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ విమర్శించారు
-
YS Jagan Slams Chandrababu: వీడియో ఇదిగో, ఏపీ అప్పుపై జగన్ సంచలన వ్యాఖ్యలు, చంద్రబాబు తప్పుడు ప్రచారం ఇదేనంటూ లెక్కలతో వివరణ ఇచ్చిన మాజీ సీఎం
ఎన్నికల టైమ్‌లో ఏపీ అప్పుల గురించి రూ.11 లక్షలు.. 12.5 లక్షలు.. 14 లక్షల కోట్లు అని చంద్రబాబు అన్నారు. మరి బడ్జెట్లో రూ.6.46 లక్షల కోట్లు అంటూ చూపించారు. అంటే ఇన్నాళ్లు నువ్వు చేసింది తప్పుడు ప్రచారమేగా? కొంచెం కూడా నీకు సిగ్గు అనిపించట్లేదా చంద్రబాబూ? అని జగన్ మండిపడ్డారు.
-
YS Jagan on Varma: రామ్ గోపాల్ వర్మకు అండగా నిలిచిన వైఎస్ జగన్, మీకు అనుకూలంగా సినిమాలు తీయకుంటే కేసులు పెడతారా అంటూ సూటి ప్రశ్న
వర్మ చేసిన సినిమాకి సెన్సార్ బోర్డు అప్రూవల్ ఉంది. రామ్ గోపాల్ వర్మను అక్రమంగా అరెస్ట్ చేయాలని మీరు ప్రయత్నించడం లేదా ? మీకు అనుకూలంగా సినిమాలు తీస్తే ఒకే. అదే వ్యతిరేకంగా సినిమాలు తీస్తే కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారని మండిపడ్డారు.
-
Andhra Pradesh: వీడియో ఇదిగో, ధర్మవరం వీఆర్వో అరాచకం, మహిళా రైతు పొలం ఒరిజినల్ డాక్యుమెంట్లు ఇవ్వడానికి రూ. 3 లక్షలు డిమాండ్
ధర్మవరం తహసీల్దార్ కార్యాలయంలో ఓ వీఆర్వో అరాచకంగా మారాడు. తన పొలానికి చెందిన ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకుని, తిరిగి ఇవ్వమంటే రూ.3 లక్షలు డిమాండ్ చేస్తున్నాడని పోతుకుంటకు చెందిన శ్రీలలిత అనే మహిళా రైతు వాపోయింది. ఎదురు తిరిగిన రైతులను దుర్భాషలాడుతున్న వీఆర్వో. వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని కోరుతున్న ప్రజలు.
-
Pawan Kalyan on Chandrababu: వీడియో ఇదిగో, చంద్రబాబు ఐదేళ్లు కాదు వచ్చే పదేళ్ళ పాటు ముఖ్యమంత్రిగా కొనసాగాలి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు
తెలుగువారు ప్రపంచవ్యాప్తంగా ఉండటానికి సీఎం చంద్రబాబు ముఖ్య కారణమని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శాసనసభ సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ.. ‘‘అక్రమ కేసులతో జైలులో పెట్టి చంద్రబాబును ఇబ్బంది పెట్టారు. గత ప్రభుత్వం ఆర్థిక వ్యవస్థను నిర్వీర్యం చేసింది.
-
Rahul Gandhi: అదాని ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేయాల్సిందే, ఎవరిని వదిలిపెట్టొదన్న ఎంపీ రాహుల్ గాంధీ..అదాని వెనుక ఉంది మోడీనే అని కామెంట్
-
K Sanjay Murthy: కాగ్ చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ కే సంజయ్ మూర్తి నియామకం, రాష్ట్రపతి భవన్లో సంజయ్‌తో ప్రమాణస్వీకారం చేయించిన ద్రౌపదీ ముర్ము
-
YSRCP: జగన్ అధ్యక్షతన ముగిసిన వైసీపీ పార్లమెంటరీ సమావేశం, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం
-
KTR On Adani Issue: అదానితో కాంగ్రెస్ - బీజేపీ అనుబంధం.. దేశానికి అవమానం, తెలంగాణలో అదాని పెట్టుబడుల వెనుక కాంగ్రెస్ వాట ఎంతో బయట పెట్టాలని కేటీఆర్ డిమాండ్
-
Man Performs CPR on Monkey: వీడియో ఇదిగో, చనిపోయిందనుకున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు, మహబూబాబాద్ జిల్లాలో ఘటన
-
PM Modi: ప్రధాని నరేంద్ర మోదీకి అరుదైన గౌరవం..గయానా 'ది ఆర్డర్ ఆఫ్ ఎక్స్ లెన్స్' పురస్కారం, డొమినికా అత్యున్నత పురస్కారంతో సత్కారం
-
New XEC Covid Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే
-
Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు
-
Anil Ambani: కొత్త ఆర్డర్ రాకతో మళ్లీ పుంజుకున్న అనిల్ అంబాని, రూ.లక్ష షేరుకు ఏకంగా రూ. 27 లక్షలు, భారీగా రుణాలు తగ్గించుకున్న రిలయన్స్ ఇన్ఫ్రా
-
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు
-
AP New Liquor Policy: గీతకార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10శాతం రిజర్వేషన్లు, గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం
-
Astrology: సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
-
Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.
-
Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..ఇది చాలా ప్రమాదకరం.
-
Health Tips: ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
-
New Liquor Policy in AP: ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు కేటాయింపు, ముందుగా 3,396 దుకాణాలు నోటిఫై, కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం
-
Astrology: సెప్టెంబర్ 29 రాహు ,చంద్రుని కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
-
Electoral Bond Case: ఎన్నికల బాండ్ల బెదిరింపుల కేసు, బీజేపీ నేతలకు ఊరటనిచ్చిన కర్ణాటక హైకోర్టు, కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
-
Actress Minu Muneer: నా ముందే ఆ దర్శకుడు హస్తప్రయోగంతో ఔట్ అయ్యాడు, లెస్బియన్ పోర్న్ వీడియోలు చూస్తూ అలా చేసుకోవాలంటూ.., బాలచంద్ర మీనన్ పై నటి మిను మునీర్ సంచలన వ్యాఖ్యలు
-
Cute Good Night Messages: గుడ్ నైట్ స్వీట్ మెసేజెస్ ఇవిగో, రొమాంటిక్ గుడ్‌నైట్ కోట్స్, అందమైన GIFలు మీ అనుకున్నవారికి పంపండి
-
Health Tips: మీరు అధిక ఒత్తిడికి గురవుతున్నారా...అయితే మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
-
Rahul Gandhi: అదాని ఇష్యూలో సీఎం రేవంత్ రెడ్డి ఉన్న అరెస్ట్ చేయాల్సిందే, ఎవరిని వదిలిపెట్టొదన్న ఎంపీ రాహుల్ గాంధీ..అదాని వెనుక ఉంది మోడీనే అని కామెంట్
-
K Sanjay Murthy: కాగ్ చీఫ్‌గా తెలుగు ఐఏఎస్ కే సంజయ్ మూర్తి నియామకం, రాష్ట్రపతి భవన్లో సంజయ్‌తో ప్రమాణస్వీకారం చేయించిన ద్రౌపదీ ముర్ము
-
YSRCP: జగన్ అధ్యక్షతన ముగిసిన వైసీపీ పార్లమెంటరీ సమావేశం, త్వరలో జరగబోయే పార్లమెంట్ సమావేశాల్లో చర్చించాల్సిన అంశాలపై దిశానిర్దేశం
-
Man Performs CPR on Monkey: వీడియో ఇదిగో, చనిపోయిందనుకున్న కోతికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన యువకుడు, మహబూబాబాద్ జిల్లాలో ఘటన
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్‌లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్‌ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్‌గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో