Telangana 2018 Honour killing Case: వీడియో ఇధిగో, పరువు హత్యలు చేసేవారందరికీ ఈ తీర్పు కనువిప్పు కావాలి, కోర్టు తీర్పు తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రణయ్ తండ్రి

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి వారందరికీ.. వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కలగాలి. మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం.

Telangana 2018 Honour killing Case: వీడియో ఇధిగో, పరువు హత్యలు చేసేవారందరికీ ఈ తీర్పు కనువిప్పు కావాలి, కోర్టు తీర్పు తర్వాత సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రణయ్ తండ్రి
Pranay Parents (photo-Video Grab)

తెలుగు రాష్ట్రాల్లో 2018లో సంచలనం రేపిన పరువు హత్య కేసులు కోర్టు సంచలన తీర్పును వెలువరించింది. మిర్యాలగూడ పరువు హత్య కేసులో(Nalgonda Miryalaguda Honour Killing Case) ప్రణయ్‌(24)ను అత్యంత దారుణంగా చంపిన (Telangana 2018 honour killing) సుభాష్‌ శర్మకు నల్లగొండ ఎస్సీ/ ఎస్టీ కోర్టు మరణశిక్ష శిక్ష విధించింది. అలాగే మిగతా ఆరుగురు నిందితులందరికీ జీవిత ఖైదును ఖరారు చేసింది.

ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..

మిర్యాలగూడలో ప్రణయ్ హత్య హత్య కేసు తీర్పు వెలువడిన నేపథ్యంలో ప్రణయ్ తండ్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో ఈ హత్య తర్వాత చాలా పరువు హత్యలు జరిగాయి వారందరికీ.. వారందరికీ ఈ తీర్పు కనువిప్పు కలగాలి. మేము ప్రణయ్ హత్య ద్వారా చాలా కోల్పోయాం.వందమంది సాక్షులతో.. 1600 పేజీల చార్జిషీట్‌తో ఎస్పీ రంగనాథ్ ఆధ్వర్యంలో కేసును సాధించారు. ఈ కేసులో న్యాయవాదిగా వ్యవహరించిన దర్శనం నరసింహ ఎలాంటి ప్రలాభాలకు లోను కాకుండా న్యాయం పోరాటం చేశాడు న్యాయం కోసం.న్యాయస్థానాలు న్యాయవాదుల ద్వారా ఈ దేశంలో చట్టం న్యాయం అనేది ఉందని రుజువైందని తెలిపారు.

Pranay Parents Reaction on Court Verdict

Court convicts 7 accused, awards death penalty to one

(SocialLY brings you all the latest breaking news, fact checks and information from social media world, including Twitter (X), Instagram and Youtube. The above post contains publicly available embedded media, directly from the user's social media account and the views appearing in the social media post do not reflect the opinions of LatestLY.)

(The above story first appeared on LatestLY on Mar 10, 2025 02:31 PM IST. For more news and updates on politics, world, sports, entertainment and lifestyle, log on to our website latestly.com).