ఇటీవల కలకత్తా హైకోర్టు ఒక కీలక తీర్పులో భార్య తన భర్త, అత్తమామలపై వేసిన కేసులను కొట్టివేసింది. ఆ మహిళ ఇండియన్ పీనల్ కోడ్ (IPC) సెక్షన్ 498A, అలాగే SC/ST చట్టం, జువెనైల్ జస్టిస్ చట్టంల కింద వారిపై క్రూరత్వ ఆరోపణలు చేసింది. జస్టిస్ అజయ్‌కుమార్ గుప్తా నేతృత్వంలోని ధర్మాసనం.. కేసులోని ఆరోపణలు చట్టపరంగా నిలబడలేవని స్పష్టంచేసింది. కోర్టు పేర్కొన్నదేమిటంటే.. చదువుకుని సంపాదిస్తున్న భార్య ఇంటి ఖర్చులకు తోడ్పడడం తప్పేమి కాదని తెలిపింది. కోవిడ్-19 లాక్‌డౌన్ సమయంలో ఆన్‌లైన్‌ కొనుగోళ్లు చేయడం, లేదా అత్తగారు బిడ్డకు ఆహారం ఇవ్వమని అడగడం వంటి సాధారణ అంచనాలు IPC సెక్షన్ 498A కింద క్రూరత్వం కిందికి రావని పేర్కొంది.

Not Cruelty to Expect Contribution from Earning Wife’: Calcutta HC

మహిళలు మరియు పిల్లల హెల్ప్‌లైన్ నంబర్లు:

చైల్డ్‌లైన్ ఇండియా – 1098; తప్పిపోయిన పిల్లలు మరియు మహిళలు – 1094; మహిళల హెల్ప్‌లైన్ – 181; జాతీయ మహిళా కమిషన్ హెల్ప్‌లైన్ – 112; జాతీయ మహిళా కమిషన్ హింసకు వ్యతిరేకంగా హెల్ప్‌లైన్ – 7827170170; పోలీసు మహిళలు మరియు సీనియర్ సిటిజన్ హెల్ప్‌లైన్ – 1091/1291.

పురుషుల హెల్ప్‌లైన్ నంబర్లు:

మిలాప్: 9990588768; ఆల్ ఇండియా మెన్ హెల్ప్‌లైన్: 9911666498; పురుషుల సంక్షేమ ట్రస్ట్: 8882498498.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)