-
Guru Purnima 2024 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు...ఫోటో గ్రీటింగ్స్ రూపంలో తెలియజేయండి..
ఆషాఢ మాసం పౌర్ణమిని గురు పూర్ణిమ అంటారు. సనాతన ధర్మంలో ఈ రోజుకి చాలా ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. హిందూ మతంలో గురు స్థానం దేవుడితో సమానం. భగవంతుని తరువాత, తన శిష్యుడికి అన్ని కష్టాల నుండి తప్పించుకోవడానికి మార్గం చూపే గురువు మాత్రమే అవుతాడు.
-
Guru Purnima 2024 Wishes In Telugu: మీ బంధు మిత్రులకు గురుపౌర్ణమి శుభాకాంక్షలు Photo Greetings తెలియజేయండిలా..?
మహర్షి వేద వ్యాసుడు ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జన్మించారు. గురు పూర్ణిమ ఆయన పుట్టిన రోజునే ప్రారంభమైంది. గురు పూర్ణిమ మహోత్సవం పూర్తిగా మహర్షి వేదవ్యాసులకు అంకితం చేసిన పండగ. గురు పూర్ణిమ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ శుక్ల పక్ష పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
-
Guru Purnima 2024 Wishes In Telugu: గురు పౌర్ణమి సందర్భంగా మీ బంధు మిత్రులకు Whatsapp, Facebook, Instagram ద్వారా ఈ Photo Greetings షేర్ చేసి శుభాకాంక్షలు తెలపవచ్చు..
చీకటిని దూరం చేసి, మనకు సరైన జీవన మార్గాన్ని చూపే వారు గురువులు. గురు పూర్ణిమను వ్యాస పూర్ణిమ అని కూడా పిలుస్తారు. ఇది ఆషాఢంలో వచ్చే ముఖ్యమైన పండుగ. పంచాగం ప్రకారం, ఈ పండుగను ప్రతి సంవత్సరం ఆషాఢ మాసం పౌర్ణమి రోజున జరుపుకుంటారు.
-
ICC T20 WORLD CUP 2024: సౌతాఫ్రికా చేతిలో USA చిత్తు...18 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించిన సౌతాఫ్రికా..
2024 టీ20 ప్రపంచకప్లో తొలి సూపర్-8 మ్యాచ్లో దక్షిణాఫ్రికా జట్టు 18 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. దీంతో ఐడెన్ మార్క్రమ్ సారథ్యంలోని జట్టు రెండు పాయింట్లు గెలుచుకుంది. సౌతాఫ్రికా జట్టుకు 40 బంతుల్లో 74 పరుగులు చేసి శుభారంభం అందించిన క్వింటన్ డి కాక్ జట్టును పటిష్ట స్థాయికి చేర్చాడు.
-
Telangana Assembly Monsoon Session 2021: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం, వెంటనే వాయిదా.. ఈ సమావేశాల్లో దళిత బంధు ప్రధాన ఎజెండా, మూడెకరాల భూమిపై ప్రభుత్వాన్ని నిలదీసే ఆలోచనలో ప్రతిపక్షాలు
ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీలైనటు వంటి నిరుద్యోగ భృతి, దళితులకు మూడెకరాల భూమి, ప్రభుత్వ ఉద్యోగాలు తదితర అంశాలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. త్వరలో హుజూరాబాద్ ఉపఎన్నిక...
-
India's COVID19 Report: భారత్‌లో 84 కోట్లు దాటిన టీకా డోసుల పంపిణీ; దేశవ్యాప్తంగా కొత్తగా 31,382 కోవిడ్ కేసులు, 318 మరణాలు నమోదు మరియు 32,542 మంది రికవరీ
గడిచిన ఒక్కరోజులో దేశవ్యాప్తంగా 72,20,642 వ్యాక్సిన్ డోసుల పంపిణీ జరిగినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రారంభమైన నాటి నుంచి ఇప్పటివరకు దేశవ్యాప్తంగా టీకా పొందిన వారి సంఖ్య 84.15 కోట్లు దాటింది....
-
Hidden Camera: హైదరాబాద్‌ రెస్టారెంట్‌లోని మహిళల వాష్‌రూమ్‌లో రహస్య కెమెరా, చూసి షాక్ తిన్న యువతి.. పోలీసులకు ఫిర్యాదు, నిందితుణ్ని అరెస్ట్ చేసిన పోలీసులు
మహిళల వాష్రూమ్లో రికార్డింగ్ మోడ్ స్విచ్ ఆన్ చేసిన రహస్య కెమెరాను ఓ మహిళా కస్టమర్ గుర్తించింది. వాష్రూమ్లోని ఓవర్హెడ్ షెల్ఫ్లో దాచిన కెమెరాను గుర్తించిన ఆమె వెంటనే దీనిపై రెస్టారెంట్ యాజనమాన్యాన్ని నిలదీయడంతో పాటు జూబ్లీహిల్స్ పోలీసులకు...
-
COVID19 in India: భారత్‌లో కొత్తగా 31,923 కోవిడ్ కేసులు, 282 మరణాలు నమోదు మరియు 31,990 మంది రికవరీ; గడిచిన ఒక్క రోజులో కేరళ నుంచే 19 వేలకు పైగా కొత్త కేసుల నిర్ధారణ
ఆరోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం దేశంలో కొవిడ్ రికవరీ రేటు 97.77% కు చేరగా, ప్రస్తుతం తీవ్రత (యాక్టివ్ కేసులు) 0.90 శాతానికి తగ్గాయి. ఇక భారత్ లో కొవిడ్ మరణాల రేటు 1.33% గా ఉన్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ పేర్కొంది....
-
Amit Shah Tour on Liberation Day: రాష్ట్ర విమోచన దినోత్సవం నాడున కేంద్ర హోం మంత్రి అమిత్ షా తెలంగాణ పర్యటన, ఈరోజే ఎందుకు.. ఆ చోటే ఎందుకు? ఆ ఆసక్తికర విశేషాలను తెలుసుకోండి
రాంజీగోండు చేసిన పోరాటం అద్భుతం, కొమరం భీంకు కూడా ఆయనే స్పూర్థి. అయినప్పటికీ ఆయన గురించి ఈతరం పాలకులు తమ రాజకీయ అవసరాల కోసం వెలుగులోకి రానివ్వలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో....
-
TS Cabinet Meet Highlights: ఈనెల 24 నుంచి తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు; రాష్ట్రంలో ఆరోగ్య మౌలిక వసతుల అభివృద్ది, ధరణ సమస్యలపై సబ్ కమిటీ.. కేబినేట్ భేటీ ముఖ్యాంశాలు
ధరణి పోర్టల్ లో తలెత్తుతున్న సమస్యల పరిష్కారానికై మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, జగదీశ్ రెడ్డి, నిరంజన్ రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి లతో కూడిన కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు...
-
Corona in Telangana: తెలంగాణలో 2 కోట్ల మందికి వ్యాక్సినేషన్ పూర్తి, ఇకపై రోజుకు 3 లక్షల టీకాల పంపిణీ; రాష్ట్రంలో కొత్తగా 259 కోవిడ్19 కేసులు నమోదు, 5,282గా ఉన్న ఆక్టివ్ కేసుల సంఖ్య
చిన్నపిల్లలకు కరోనా సోకితే ఆ పరిస్థితులను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని వైద్యాధికారులు వెల్లడించారు. 133 కోట్ల ఖర్చుతో బెడ్స్, మందులు, ఇతర సామాగ్రిని, చిన్నపిల్లల వైద్యం కొరకు సంబంధించి 5,200 బెడ్లు, ముందస్తు ఎర్పాట్లలో భాగంగా ఇప్పటికే సమకూర్చుకున్నామని వైద్యాధికారులు తెలిపారు...
-
COVID19 in AP: ఆంధ్రప్రదేశ్‌లో 70 శాతం మందికి వ్యాక్సినేషన్ పూర్తి; రాష్ట్రంలో కొత్తగా 1,367 కోవిడ్ కేసులు నమోదు, 1,248 మంది రికవరీ, 15 వేలకు కాస్త దిగువకు ఆక్టివ్ కేసులు
రాష్ట్రంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. ఇప్పటివరకు రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 70.05 శాతం మందికి కనీసం ఒక్క డోస్ వ్యాకిన్ అందగా, ఇందులో 31.6 శాతం మందికి రెండు డోసులు పూర్తయ్యాయని రాష్ట్ర ఆరోగ్యశాఖ తెలిపింది...
-
Saidabad Rape Accused Suicide: సైదాబాద్ హత్యాచారం ఘటన నిందితుడు రాజు ఆత్మహత్య, స్టేషన్ ఘన్‌పూర్ రైల్వేట్రాక్ మీద మృతదేహాన్ని గుర్తించిన పోలీసులు, వివరాలు ఇలా ఉన్నాయి
ఈ హత్యాచారం ఘటనపై మొదట్లో సాంప్రదాయ టీవీ మీడియాలో పెద్దగా ప్రసారం కాకపోయినా, సమాజం మరియు సోషల్ మీడియాలో ఆగ్రహ జ్వాలలు పెల్లుబికాయి. నాయకులను, సినిమా స్టార్లను సమాజం నిలదీయడంతో దెబ్బకు ఒక్కొక్కరు హత్యాచారం గావింపబడిన బాధితురాలి ఇంటికి క్యూలు కట్టారు...
-
COVID19 in India: భారత్‌లో కొన్ని చోట్ల మినహా దాదాపు అన్ని రాష్ట్రాల్లో అదుపులో ఉన్న కోవిడ్ వ్యాప్తి; దేశంలో కొత్తగా 30,570 కోవిడ్ కేసులు, 431 మరణాలు నమోదు మరియు 38,303 మంది రికవరీ
చిన్న రాష్ట్రమైన మిజోరాంలో కోవిడ్ తీవ్రత విపరీతంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో మిజోరాంలో 1,402 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, ప్రస్తుతం మిజోరాం రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా 17.43% గా ఉండి, ఆక్టివ్ కేసుల సంఖ్య 14 వేలకు చేరువలో ఉన్నాయి...
-
Telecom Sector: భారతీయ టెలికాం సర్వీస్ ప్రొవైడర్లకి గొప్ప ఉపశమనం, టెలికాం రంగంలో భారీ సంస్కరణలకు కేంద్ర కేబినెట్ ఆమోదం, వినియోగదారులకు మరిన్ని ప్రయోజనాలు
టెలికాం రంగానికి కేంద్రం ఊరటనిచ్చింది. టెలికాం కంపెనీలు ప్రభుత్వానికి చేయాల్సిన చెల్లింపులపై మారటోరియం ప్రకటించింది. ఈ మేరకు ప్రధాని మోదీ అధ్యక్షతన బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయం తీసుకుంది...
-
Sansad TV: పార్లమెంట్ ఉభయ సభ ప్రత్యక్ష ప్రసారాల కోసం ప్రభుత్వం నుంచి కొత్త టీవీ ఛానెల్, 'సంసద్ టీవీ' ని నేడు ప్రారంభించనున్న ఉపరాష్ట్రపతి, ప్రధాని మరియు లోకసభ స్పీకర్
ఈరోజు సెప్టెంబర్ 15 ప్రజాస్వామ్యం అంతర్జాతీయ దినోత్సవం (ఇంటర్నేషనల్ డే ఆఫ్ డెమొక్రసీ) గా ప్రాముఖ్యత కలిగి ఉంది. ఇదే రోజున ప్రజాస్వామ్య నిలయమైన పార్లమెంటు కార్యకలాపాలను ప్రజలకు చూపించే సంసద్ టీవీ ప్రారంభోత్సవం జరగడం అనేది విశేషం...
-
Game Changer Teaser Promo: రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో వచ్చేసింది! బాయ్స్ హాస్టల్ ఉంటున్న చెర్రీ
-
Sanju Samson: దక్షిణాఫ్రికాతో టీ-20లో చెలరేగిన సంజూ శాంసన్, వరుసగా రెండో సెంచరీ, అరుదైన ఘనత సాధించిన టీమిండియా క్రికెటర్
-
Sreeleela Special Song In Pushpa The Rule 2: పుష్ప -2లో శ్రీలీల ఐటెం సాంగ్, ఇంటర్నెట్ వైరల్ అవుతున్న ఫోటో ఇదుగోండి!
-
Putin Heaps Praise on PM Modi: ప్రపంచ దేశాల్లోకెల్లా ఇండియానే సూపర్ పవర్, ప్రశంసలు కురిపించిన రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ఆర్థిక వ్యవస్థ చాలా వేగంగా వృద్ధి చెందుతోందని వెల్లడి
-
Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
-
Madhya Pradesh: పిజ్జాలో కీటకాలు, మధ్యప్రదేశ్లో షాకింగ్ సంఘటన..వీడియో రికార్డు చేసి షేర్ చేసిన యువకుడు..వీడియో ఇదిగో
-
New XEC Covid Variant: కరోనాలో మరో కొత్త వేరియంట్ కలకలం, 27 దేశాలను వణికిస్తున్న న్యూ ఎక్స్ఈసీ కోవిడ్ వేరియంట్, XEC కోవిడ్ లక్షణాలు ఇవే
-
Cyber Fraud: వర్ధమాన్ గ్రూప్ ఛైర్మన్ డిజిటల్ అరెస్ట్, సీజేఐగా నటిస్తూ రూ. 7 కోట్లు దోపిడి చేసిన సైబర్ గ్యాంగ్, రూ. 5 కోట్లు రికవరీ చేసిన అధికారులు
-
Anil Ambani: కొత్త ఆర్డర్ రాకతో మళ్లీ పుంజుకున్న అనిల్ అంబాని, రూ.లక్ష షేరుకు ఏకంగా రూ. 27 లక్షలు, భారీగా రుణాలు తగ్గించుకున్న రిలయన్స్ ఇన్ఫ్రా
-
One Nation One Election: వన్ నేషన్ వన్ ఎలక్షన్కు కేంద్ర కేబినెట్ ఆమోదం, వచ్చే శీతాకాల సమావేశాల్లో పార్లమెంట్ ముందుకు ఒకే దేశం ఒకే ఎన్నిక బిల్లు
-
AP New Liquor Policy: గీతకార్మికులకు మద్యం దుకాణాల కేటాయింపులో 10శాతం రిజర్వేషన్లు, గుడ్ న్యూస్ అందించిన ఏపీ ప్రభుత్వం
-
Astrology: సెప్టెంబర్ 26 శుక్ర గ్రహం తులా రాశిలోకి ప్రవేశం..ఈ మూడు రాశుల వారికి అదృష్టం.
-
Health Tips: మహిళల్లో అవాంఛిత రోమాలు రావడానికి కారణాలేంటి తెలుసుకుందాం.
-
Health Tips: పిల్లలకు అధికంగా పంచదార పదార్థాలను ఇస్తున్నారా..ఇది చాలా ప్రమాదకరం.
-
Health Tips: ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారా..అయితే ఈ ఆహార పదార్థాలతో మీ సమస్యకు పరిష్కారం.
-
New Liquor Policy in AP: ఏపీలో లాటరీ ద్వారా మద్యం షాపుల లైసెన్సులు కేటాయింపు, ముందుగా 3,396 దుకాణాలు నోటిఫై, కీలక నిర్ణయం దిశగా ఏపీ ప్రభుత్వం
-
Astrology: సెప్టెంబర్ 29 రాహు ,చంద్రుని కలయిక వల్ల ఈ మూడు రాశుల వారికి కొన్ని నష్టాలు కలిగే అవకాశాలు ఉన్నాయి.
-
Electoral Bond Case: ఎన్నికల బాండ్ల బెదిరింపుల కేసు, బీజేపీ నేతలకు ఊరటనిచ్చిన కర్ణాటక హైకోర్టు, కేసు విచారణను నిలిపివేస్తూ ఉత్తర్వులు జారీ
-
Actress Minu Muneer: నా ముందే ఆ దర్శకుడు హస్తప్రయోగంతో ఔట్ అయ్యాడు, లెస్బియన్ పోర్న్ వీడియోలు చూస్తూ అలా చేసుకోవాలంటూ.., బాలచంద్ర మీనన్ పై నటి మిను మునీర్ సంచలన వ్యాఖ్యలు
-
Cute Good Night Messages: గుడ్ నైట్ స్వీట్ మెసేజెస్ ఇవిగో, రొమాంటిక్ గుడ్నైట్ కోట్స్, అందమైన GIFలు మీ అనుకున్నవారికి పంపండి
-
Health Tips: మీరు అధిక ఒత్తిడికి గురవుతున్నారా...అయితే మీకు డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువ.
-
Madhya Pradesh Shocker: వీడియో ఇదిగో, పట్టపగలు అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై వ్యక్తిని కాల్చి చంపిన దుండగులు
-
Madhya Pradesh: పిజ్జాలో కీటకాలు, మధ్యప్రదేశ్లో షాకింగ్ సంఘటన..వీడియో రికార్డు చేసి షేర్ చేసిన యువకుడు..వీడియో ఇదిగో
-
Komatireddy On KCR: కేసీఆర్ను ముక్కలు ముక్కలు చేస్తాం...మంత్రి కోమటిరెడ్డి సంచలన కామెంట్, మూసీ సుందరీకరణను అడ్డుకుంటే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరిక..వీడియో
-
Karnataka: పేక మేడలా కుప్పకూలిన మూడంతస్తుల భవనం, ఎవరు లేకపోవడంతో తప్పిన పెను ప్రమాదం...షాకింగ్ వీడియో ఇదిగో
ఎడిటర్ ఎంపిక
-
HC on Wife Racial Remarks on Husband: భర్త నల్లగా ఉన్నాడని భార్య వేధించడం క్రూరత్వమే, కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు, దంపతులకు విడాకులు మంజూరు
-
Hyderabad Horror: మానవత్వమా నీవెక్కడ, హైదరాబాద్ శివార్లలో మహిళను వివస్త్రగా మార్చిన తాగుబోతు, ఘటనను వీడియో తీస్తూ ఎంజాయ్ చేసిన బాటసారులు
-
HC on Rape Allegation After Consensual Sex: ఆరేళ్లపాటు ఇష్టపడి సెక్స్లో పాల్గొని ఇప్పుడు అత్యాచారం చేశాడంటే ఎలా, మహిళ పిటిషన్ను కొట్టేసిన కర్ణాటక హైకోర్టు
-
Plane Crash Video: బీరు తాగుతూ గాల్లోనే కొడుక్కి విమానం నడపడం నేర్పించిన తండ్రి, అడవిలో కుప్పకూలిన విమానం, వైరల్గా మారిన డ్రంక్ అండ్ డ్రైవ్ వీడియో