భార్యకు పోషణ భత్యం చెల్లించాల్సిన బాధ్యతను భర్త నిరుద్యోగం అనే కారణంతో తప్పించుకోలేడని అలహాబాద్ హైకోర్టు లక్నో బెంచ్ స్పష్టం చేసింది. శారీరకంగా పనిచేయగలిగే స్థితిలో ఉన్న భర్తకు ఆదాయం లేకపోవడం సరైన నెపంగా పరిగణించబడదని కోర్టు స్పష్టమైన వ్యాఖ్యలు చేసింది.
...