⚡కెమికల్ ఫ్యాక్టరీలో భారీ అగ్ని ప్రమాదం, ఏడుగురు మృతి
By Hazarath Reddy
గుజరాత్‌లోని సూరత్‌లో గల ఓ రసాయన పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఏడుగురు కూలీలు మృతి చెందారు. మరో 27 మంది గాయాలపాలయ్యారు. ఈథర్ రసాయనం తయారు చేయు పరిశ్రమలో ఈ అగ్నిప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.